Purnaa Photos: ఎదుటివారిని జడ్జ్ చేసే ముందు... మీకు మీరు పర్‌ఫెక్టో కాదో తెలుసుకోమంటున్న పూర్ణ
ABP Desam | 15 Nov 2021 12:36 PM (IST)
1
తన ఇన్ స్టా ఖాతాలో పవర్ ఫుల్ మెసేజ్ ను పోస్టు చేసింది నటి పూర్ణ. ‘నన్ను జడ్జ్ చేసేముందు... మీరు పర్‌ఫెక్టో కాదు జడ్జ్ చేసుకోండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అది చాలా మందికి ట్రోలర్స్ గట్టిగానే తగిలి ఉంటుంది. (Image credit: Instagram)
2
నలుపు డ్రెస్సులో ట్రెండీ లుక్లో... ట్రాక్టర్ పై హోయలుబోతూ ఫోటోలకు ఫోజిచ్చింది పూర్ణ. (Image credit: Instagram)
3
ఈ మధ్య బుల్లితెరపై చాలా బిజీ అయిపోయింది పూర్ణ. డ్యాన్స్ షోలకు జడ్జిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (Image credit: Instagram)
4
పూర్ణ క్యూట్ పిక్స్ (Image credit: Instagram)
5
పూర్ణ క్యూట్ పిక్స్ (Image credit: Instagram)