బ్లాక్ డ్రస్సులు అదరగొడుతున్న ఈషా రెబ్బ - ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
22 Sep 2023 05:24 PM (IST)
1
ఈషా రెబ్బ తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె బ్లాక్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.
3
ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.
4
సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’లో ఈషా రెబ్బనే హీరోయిన్.
5
2021లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఈషా రెబ్బ అతిథి పాత్రలో కనిపించారు.
6
2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో ఈషా రెబ్బ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
7
‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఈషా రెబ్బకు మంచి పేరు వచ్చింది.