Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజూ వీకెండ్ ట్రీట్!
RAMA | 27 Jan 2024 03:06 PM (IST)

Image Credit: Tejaswi Madivada/Instagram
1
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తేజస్వి హార్ట్ ఎటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ వంటి పలు సినిమాల్లో నటించింది.
2
రామ్‌గోపాల్ వర్మ 'ఐస్ క్రీం' హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది.
3
ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొంది.
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజూ లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది
5
తేజస్వి (Photo Courtesy-Tejaswi Madivada/Instagram)
6
తేజస్వి (Photo Courtesy-Tejaswi Madivada/Instagram)