Tamannaah Bhatia: గ్రే కలర్ డ్రెస్సులో పాల మీగడలా మెరిసిపోతున్న తమన్నా
తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ తమన్నా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది.
బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.
ఇటీవల తమన్నా జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.
బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది.
తాజాగా తెలుగులో ‘గుర్తుందా శ్రీతకాలం‘ సినిమాలో తమన్నా నటించింది.
మరోవైపు ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ ల తోనూ ఆకట్టుకుంటుంది.
హిందీలో ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటిస్తున్నది.
తమన్నా భాటియా @ గోల్డెన్ స్టూడియో, ముంబై