Sunny Leone: ట్రెండీ లుక్‌లో సన్నీలియోన్ - లేటెస్ట్ ఫొటోషూట్!
సన్నీ లియోన్.. పరిచయం అక్కర్లేని పేరు.(Photo Courtesy: Sunny Leone Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్లో అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లా మారింది సన్నీ లియోన్.(Photo Courtesy: Sunny Leone Instagram)
హిందీ బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన సన్నీ అప్పట్నించి వరుస అవకాశాలను అందుకుంటూ ఇండియాలోనే ఉండిపోయింది.(Photo Courtesy: Sunny Leone Instagram)
సినిమాలు, షోలతో బిజీగా గడుపుతోంది.(Photo Courtesy: Sunny Leone Instagram)
ప్రస్తుతం మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా 'జిన్నా'లో నటిస్తోంది ఈ బ్యూటీ.(Photo Courtesy: Sunny Leone Instagram)
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.(Photo Courtesy: Sunny Leone Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.(Photo Courtesy: Sunny Leone Instagram)
ఇందులో తన హాట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.(Photo Courtesy: Sunny Leone Instagram)