Taapsee Pannu : చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? తాప్సీ ఒలింపిక్స్ లుక్స్ స్టైలిష్‌గా ఉన్నాయి కదా
హీరోయిన్ తాప్సీ తాజాగా డిఫరెంట్ శారీని కట్టుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Taapsee Pannu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెగ్యూలర్‌గా కట్టుకున్నట్లు కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసి.. ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. శారీ కట్టుకుని పారిస్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Taapsee Pannu)
సెలబ్రెటీలు ఒలింపిక్స్‌కు వెళ్తూ.. ఇండియాను చీర్ చేస్తున్నారు. తాజాగా తాప్సీ కూడా ఒలిపింక్స్‌ను చూసేందుకు పారిస్ వెళ్లింది.(Images Source : Instagram/Taapsee Pannu)
శారీ కట్టుకుని.. వైట్ షూ వేసుకుని లండన్ వీధుల్లో నడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది తాప్సీ.(Images Source : Instagram/Taapsee Pannu)
Day 1 of endless walking, Walking Paris’ prettiest street (coz that’s what Mindy says!) to walking from group stage to knockout stage. Time to call it a day! అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Taapsee Pannu)
నటనకు ప్రాథన్యమున్న కథలు ఎంచుకుంటూ.. తాప్సీ నటిగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా Phir Aayi Hasseen Dillrubaతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/Taapsee Pannu)