Rukshar Dhillon: రుక్సార్ దిల్లాన్ స్టన్నింగ్ లుక్ - రెడ్ డ్రెస్‌లో కుర్రకారు మతిపోగోడుతోన్న 'ఆకతాయి' భామ
Sneha Latha | 30 Jul 2024 11:58 PM (IST)
1
Rukshar Dhillon Stunning Look: రుక్సార్ ధిల్లాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్త్ బ్యూటీ అయిన ఈమె 'ఆకతాయి'తో తెలుగు తెరకు పరిచయమైంది.
2
ఆ తర్వాత నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రుక్సర్ ధిల్లాన్.. అల్లు శీరిష్'ABCD', ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’లో చిత్రాల్లోనూ మెరిచింది
3
చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభియనం తెలుగు ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా ఆఫర్స్ లేవు. అప్పుడప్పుడ సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.
4
తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో రెడ్ హాట్ మిర్చిలా గ్లామరస్ లుక్‌తో కుర్రకారు మతిపోగోట్టింది. ప్రస్తుతం రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.