Bandaru Supritha: బండారు సుప్రీత బర్త్ డే స్పెషల్ లుక్.. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ లో ఉందంటున్న నెటిజన్లు!
RAMA
Updated at:
09 Aug 2024 09:57 AM (IST)
1
బండారు సుప్రీతకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగే వేరు...ఈమె పోస్ట్ చేసే ఫొటోస్, పోస్టుల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సుప్రీత సొంతం .
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
23 ఏళ్ల సుప్రీత బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ లో ఓ రేంజ్ లో ఉన్నావంటూ నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు..
3
బిగ్ బాస్ ఫేం అమర్ దీప్ తో ఓ మూవీలో నటించింది సుప్రీత..త్వరలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకోనుంది
4
సుప్రీత బండారు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bandaru Supritha)
5
సుప్రీత బండారు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bandaru Supritha)
6
సుప్రీత బండారు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bandaru Supritha)