Honey Rose :ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మలా హనీరోజ్..అలా చూస్తుండిపోతారంతే!
మలయాళం ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన హనీరోజ్ ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లో ఆఫర్లు అందుకుంది. ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నా అందమే అంటారుకదా..హనీరోజ్ ను చూస్తే నిజమే అనిపిస్తుంది అంటారు నెటిజన్లు
హనీరోజ్ అంటేనే యూత్ లో మాంచి క్రేజ్ ఉంది..ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తే చాలు పోటీపడి మరీ చూస్తుంటారు. మాల్స్ ఓపెనింగ్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతుంటుంది హనీ...
వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హనీ రోజ్. ఈ మూవీలో బాలకృష్ణకి సరిజోడీగా మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ఏ మూవీకి సైన్ చేయలేదు.
ఆమె బయట అడుగుపెడితే చాలు..చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. అక్కడంతా జాతరలా మారిపోతుంది...రీసెంట్ గా ఏదో మాల్ ప్రారంభోత్సవానికి బ్లాక్ డ్రెస్ లో హాజరైన అందాల చందమామని చూసేందుకు పోటీపడ్డారంతా..
హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/honeyroseinsta)
హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/honeyroseinsta)