Sukumar: సుకుమార్ బర్త్‌డేను వైఫ్ ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా?
దర్శకుడు సుకుమార్‌ను క్రియేటివ్ జీనియస్ అని ఆయన అభిమానులు అంటారు. నేడు (జనవరి 11) ఆయన పుట్టినరోజు. సుకుమారే కాదు... ఆయన వైఫ్ తబితా సుకుమార్ కూడా క్రియేటరే. భర్త బర్త్‌డేను క్రియేటివ్‌గా సెలబ్రేట్ చేశారు. స్పెషల్‌గా కేక్‌ను డిజైన్ చేయించారు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మండే మిడ్ నైట్ సుకుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ ఫొటోలు ఇవిగో... (Image courtesy - @thabitha_sukumar/instagram)
అమ్మాయి సుకృతి వేణి, అబ్బాయి సుక్రాంత్ నాయుడుతో సుకుమార్ దంపతులు (Image courtesy - @thabitha_sukumar/instagram)
'రంగస్థలం' సినిమా కంటే ముందు సుకుమార్, తబితా సుకుమార్ తీసుకున్న సెల్ఫీ (Image courtesy - @thabitha_sukumar/instagram)
సుకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ... ఇన్‌స్టాగ్రామ్‌లో తబితా సుకుమార్ చేసిన పోస్ట్ ఇది. (Image courtesy - @thabitha_sukumar/instagram)
సుకుమార్, తబితా దంపతులు (Image courtesy - @thabitha_sukumar/instagram)
సుకుమార్ బర్త్ డే కేక్ ఇది. కెమెరా... క్లాప్ బోర్డు... సుకుమార్ తీసిన సినిమాలు.... రీలు... తబితా సుకుమార్ స్పెషల్ గా డిజైన్ చేయించారని తెలిసింది. (Image courtesy - @thabitha_sukumar/instagram)
సుకుమార్, తబితా దంపతులు (Image courtesy - @thabitha_sukumar/instagram)
సుకుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఓ ఫొటో (Image courtesy - @thabitha_sukumar/instagram)