Devatha Suhasini Photos: దేవత రుక్కు (సుహాసిని) రీసెంట్ పిక్స్
దేవత సీరియల్ లో రుక్మిణిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాసిని నెల్లూరు జిల్లాలో వెంకట రెడ్డి,జ్యోతి దంపతులకు 1983 మే 26 జన్మించింది. 9వ తరగతి నుంచి నటనవైపు అడుగులు వేసింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
లక్ష్మీ కళ్యాణం, అడ్డా,దోస్త్ సహా దాదాపు 30సినిమాల్లో నటించిన ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో అందరి నట్టింట్లోకి వచ్చింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో ప్రత్యేక పాత్రలో నటించింది.
తమిళంలోను ఓ సీరియల్ లో దాదాపు మూడేళ్ళ పాటు నటించింది. అయితే తెలుగులో ఇద్దరమ్మాయి సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మతో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది.
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)