✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళి

ABP Desam   |  15 Nov 2022 08:32 PM (IST)
1

మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.

2

కడసారి చూసి కంటతడి పెట్టుకున్నారు.

3

కృష్ణ పార్దివదేహంపై పూల మాల వేశారు.

4

సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి నివాళి అర్పించారు.

5

సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి నివాళి అర్పించారు.

6

కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.

7

కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.

8

కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.

9

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్ పూల మాల వేశారు.

10

అనంతరం మహేష్ బాబును పరామర్శించారు.

11

సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.

12

దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు సూపర్ స్టార్ కృష్ణ పార్దివదేశానికి అంజలి ఘటించారు.

13

దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబును కలిసి పరామర్శించారు.

14

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.

15

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు అంజలి ఘటించారు.

16

పలువురు సినీ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు.

17

పలువురు సినీ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు.

18

పలువురు సినీ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు.

19

హీరో ప్రభాస్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.

20

హీరో ప్రభాస్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.

21

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు

22

పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

23

కృష్ణ భౌతికకాయాన్ని చూసి మంచు మోహన్ బాబు కన్నీరు మున్నీరుగా విలపించారు.

24

కృష్ణ భౌతికకాయాన్ని చూసి మంచు మోహన్ బాబు కన్నీరు మున్నీరుగా విలపించారు.

25

కృష్ణ భౌతికకాయానికి బాబు మోహన్ నివాళి అర్పించారు.

26

కృష్ణ భౌతికకాయానికి సంగీత దర్శకుడు తమన్ నివాళి అర్పించారు.

27

కృష్ణ భౌతికకాయానికి నాగబాబు శ్రద్ధాంజలి ఘటించారు.

28

కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయ్ దేవరకొండ.

29

కృష్ణ భౌతికకాయానికి అల్లు అర్జున్ నివాళి అర్పించారు.

30

కృష్ణ భౌతికకాయానికి అల్లు అర్జున్ నివాళి అర్పించారు.

31

కృష్ణ భౌతికకాయానికి కీరవాణి నివాళి అర్పించారు.

32

కృష్ణ కుటుంబ సభ్యులతో జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య.

33

కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగ చైతన్య.

34

కృష్ణ పార్దివదేహానికి నివాళి అర్పించిన నందమూరి కల్యాణ్ రామ్.

35

కృష్ణ పార్దివదేహానికి నివాళి అర్పించిన జూ. ఎన్టీఆర్.

36

కృష్ణ పార్దివదేహానికి నివాళి అర్పించిన రాజేంద్ర ప్రసాద్.

37

కృష్ణ పార్దివదేహానికి నివాళి అర్పించిన వెంకటేష్.

38

కృష్ణ పార్దివదేహానికి నివాళి అర్పించిన రానా.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.