Suhasini Maniratnam Photos: సుహాసిని.. అప్పుడు-ఇప్పుడు.. 13 ఏళ్లలో ఎంత మార్పు
టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని.. అందం, అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపేడేసిన నటి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. దర్శకుడు మణిరత్నాన్ని 1988 ఆగస్ట్ 25న పెళ్లి చేసుకున్న సుహాసిని దంపతులకు నందన్ అనే కొడుకున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్పుడప్పుడు సోషల్ మీడియాలలో ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటోంది సుహాసిని. అయితే లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి ఇంతలో అంత మార్పా అనుకుంటున్నారు. పదమూడేళ్ల క్రితం ఎలా ఉండేదో..ఇప్పుడెలా ఉందో కంపేర్ చేస్తూ సుహాసిని షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (image credit : Suhasini /Instagram)
1961లో జన్మించిన సుహాసిని గతేడాది ఆగస్టులో 60 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఏంటి అప్పుడే అరవైఏళ్లా...ఇంకా 'రాక్షసుడు' సినిమాలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే పాట మొన్నే చూసినట్టుంది అంత అందమైన సుహాసిని ఆరుపదులు క్రాస్ చేసిందా అని డిస్కస్ చేసుకోని అభిమానులుండరేమో... (image credit : Suhasini /Instagram)
లుక్ ఎలా మారినా సుహాసిని అనగానే అందమైన చిరునవ్వే కళ్లముందు కనిపిస్తుందంటారంతా. ఏదేమైనా లేటెస్ట్ గా సుహాసిని షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి... (image credit : Suhasini /Instagram)
సుహాసిని (image credit : Suhasini /Instagram)