Ananya Panday Bikini Photos: బికినీ ఫొటోలతో హీట్ పెంచుతున్న అనన్యా పాండే
విజయ్ దేవరకొండకు జోడీగా 'లైగర్' సినిమాలో నటిస్తున్న అనన్యా పాండే ఉన్నారు కదా! బాలీవుడ్ ప్రేక్షకులకు అయితే ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కడ సినిమాలు చేశారు కాబట్టి. తెలుగు ప్రేక్షకులకూ 'లైగర్' తర్వాత ఆమె అలవాటు అవుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ప్రింటెడ్ బికినీ ఫొటోస్ పోస్ట్ చేశారు. (Image courtesy - @Ananya Panday/Instagram)
అనన్యా పాండే ఫొటోలు పట్ల భూమి పెడ్నేకర్, షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానే ఖాన్ తదితర ప్రముఖులు స్పందించారు. హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image courtesy - @ Ananya Panday/Instagram)
అనన్యా పాండే (Image courtesy - @ Ananya Panday/Instagram)
అనన్యా పాండే (Image courtesy - @ Ananya Panday/Instagram)
అనన్యా పాండే (Image courtesy - @ Ananya Panday/Instagram)