ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shruti Haasan : సూపర్ స్టన్నింగ్ లుక్స్​లో శృతిహాసన్.. లేటెస్ట్ ఫోటోలు ఇవే

Shruti Haasan : సూపర్ స్టన్నింగ్ లుక్స్​లో శృతిహాసన్.. లేటెస్ట్ ఫోటోలు ఇవే

Geddam Vijaya Madhuri Updated at: 28 Dec 2023 05:00 PM (IST)
1

శృతి హాసన్ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్మోకీ ఐషాడో లుక్​లో శృతి హాసన్ సూపర్ స్టన్నింగ్​గా కనిపించింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

‘అనగనగా ఒక ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతి. కమల్ కుమార్తెగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన శృతిహాసన్ తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

3

2012లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గబ్బర్ సింగ్‌’తోనే శృతి.. తన మొదటి సక్సెస్‌ను అందుకుంది. తర్వాత హిట్​లేని హీరోలకు హిట్లు ఇచ్చే గోల్డెన్​ లేడిగా మారిపోయింది.

4

గబ్బర్ సింగ్ ముందు వరకు కూడా శృతి ఒక్క హిట్​ కూడా అందుకోలేదు. కానీ తర్వాత గోల్డెన్ హీరోయిన్​ మారిపోయింది.

5

‘గబ్బర్ సింగ్’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన శృతికి బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు వచ్చాయి. అలా చాలా తెలుగు సినిమాల్లో నటించింది. తన కెరీర్ ఫార్మ్‌లో ఉండగానే మూడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది శృతి.

6

తాజాగా సలార్ మూవీతో భారీ హిట్​ కొట్టింది ఈ బ్యూటీ. బాహుబలి తర్వాత ప్రభాస్​కి ఇదే హిట్​ సినిమా కావడంతో శృతి మరోసారి గోల్డెన్​ లెగ్​ అంటూ ఆమె అభిమానులు ఎత్తేస్తున్నారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.