✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

OG Sriya Reddy Photos: గోల్డెన్ డ్రెస్ లో వెలిగిపోతున్న లేడీ విలన్

ABP Desam   |  20 Jan 2024 03:04 PM (IST)
1

పవన్ కళ్యాణ్ OG మూవీలో నటిస్తోంది శ్రియారెడ్డి

2

చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా రెడ్డి.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఇదే ఆమె ఫస్ట్ మూవీ.

3

‘అప్పుడప్పుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లో నటించింది.

4

మరిది విశాల్‌తో ( విశాల్ అన్నయ్య ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణతో పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది.

5

తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో పలు మూవీస్ లో నటించిన శ్రియారెడ్డి...2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. మళ్లీ 2018లో తమిళ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

6

సలార్’లో రాధా రమ మానార్ పాత్రలో ఒదిగి పోయింది శ్రియా రెడ్డి. హీరోయిన్‌ కంటే శ్రియా చేసిన పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా ప్రశంసిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • OG Sriya Reddy Photos: గోల్డెన్ డ్రెస్ లో వెలిగిపోతున్న లేడీ విలన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.