✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Srinidhi Shetty: చీరలో 'కేజీఎఫ్' బ్యూటీ అందాలు

ABP Desam   |  19 Jul 2022 07:05 PM (IST)
1

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి 'కేజీఎఫ్' సినిమాతో పాపులర్ అయింది.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

2

ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు జనాలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు కానీ సెకండ్ పార్ట్ తో ఆమె ఇమేజ్ కాస్త పెరిగింది.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

3

మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో శ్రీనిధి శెట్టి పాత్రకు స్క్రీన్ స్పేస్ బాగానే ఇచ్చారు. ఆమె పాత్రకు న్యాయం చేసింది.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

4

దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

5

తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటించాలనుకుంటుంది శ్రీనిధి.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

6

ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

7

ప్రస్తుతం ఈమె విక్రమ్ హీరోగా నటిస్తోన్న 'కోబ్రా' అనే సినిమాలో నటిస్తోంది.(Photo Courtesy: Srinidhi Shetty Instagram)

8

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Srinidhi Shetty Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Srinidhi Shetty: చీరలో 'కేజీఎఫ్' బ్యూటీ అందాలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.