Sridevi Vijaykumar Photos: పింక్ శారీలో ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్!
స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ లో బిజీగా ఉంది నటి శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది. అంతకుముందు రుక్మిణి అనే మూవీ చేసింది. రవితేజ వీరలో చెల్లెలి క్యారెక్టర్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడంలో పలు మూవీస్ లో నటించినా..శ్రీదేవి కెరీర్లో చెప్పుకోదగిన మూవీ లేదు...
తమిళ నటుడు విజయకుమార్ - నటి మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి జన్మించింది. 'రిక్షా మామా' అనే తమిళ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది . తమిళంలో కాదల్ వైరస్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేవు కానీ..స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ తో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయ్ కుమార్ లేటెస్ట్ గా పింక్ శారీతో దిగిన పిక్స్ షేర్ చేసింది...
శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram
శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram