Malavika Mohanan: ఎల్లోరా శిల్పంలా తమిళ బ్యూటీ- స్టన్నింగ్ లుక్స్ తో అలరిస్తున్న మాళవిక మోహనన్
Anjibabu Chittimalla | 24 May 2024 09:17 AM (IST)
1
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది మాళవిక మోహనన్. Photo Credit: Malavika Mohanan/Instagram
2
తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. Photo Credit: Malavika Mohanan/Instagram
3
అందం, అభినయంతో సినీ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. Photo Credit: Malavika Mohanan/Instagram
4
అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు రావడం లేదని చెప్పుకోవచ్చు.Photo Credit: Malavika Mohanan/Instagram
5
ఆఫర్ల కోసం అందాల ప్రదర్శన చేస్తున్నా, పెద్దగా వర్కౌట్ కావట్లేదు. Photo Credit: Malavika Mohanan/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు కనువిందు చేస్తున్నారు. Photo Credit: Malavika Mohanan/Instagram
7
అమ్మడు గ్లామర్ ట్రీట్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Malavika Mohanan/Instagram