అద్దాల డ్రెస్ లో జిగేలుమంటున్న అందాల భామ శ్రీముఖి
శ్రీముఖి 'అదుర్స్' షో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sreemukhi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత శ్రీముఖి సినిమాల్లో కూడా చాన్సులు కొట్టేసింది. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి 'నేను శైలజ', 'జులాయి', 'జెంటిల్ మెన్' వంటి సినిమాల్లోని పలు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Sreemukhi/Instagram
‘ఈ టీవీ’లో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. Image Credit: Sreemukhi/Instagram
బిగ్ బాస్ సీజన్-3లో రన్నర్ అప్ గా నిలిచి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. Image Credit: Sreemukhi/Instagram
ఈ బ్యూటీ తన అందం, వాక్చాతుర్యంతో యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి 2015 దుబాయ్ లో జరిగిన 'South Indian International Movie Awards' కు కో-హోస్ట్ గా వ్యవహరించింది. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి తన కామెడి టైమింగ్, యాంకరింగ్ స్టైల్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి ‘ఆహా’లో ప్రసారమవుతున్న 'Dance Ikon' షోలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. Image Credit: Sreemukhi/Instagram