ఐ లవ్ టీడీపీ - యెల్లో కారుతో అరియానా - రాజకీయాల్లోకి చేరావా? అంటున్నఅభిమానులు
ABP Desam
Updated at:
02 Jan 2023 06:22 PM (IST)
1
యూట్యూబ్ లో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ.Photo Credit@Ariyana/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల ఈ బ్యూటీ ఆస్ట్రేలియా వెళ్లింది. Photo Credit@Ariyana/Instagram
3
అక్కడ ఓ పసుపు రంగు కారు పక్కన దిగిన ఫోటోలు షేర్ చేసింది.Photo Credit@Ariyana/Instagram
4
ఆ కారు ముందు భాగంలో ‘ఐ లవ్ టీడీపీ’ అని ఉంది.Photo Credit@Ariyana/Instagram
5
దీంతో అరియానా రాజకీయాల్లోకి వెళ్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.Photo Credit@Ariyana/Instagram
6
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.Photo Credit@Ariyana/Instagram
7
మరి, దీనిపై అరియానా ఏం చెబుతుందో చూడాల్సిందే.Photo Credit@Ariyana/Instagram
8
ప్రస్తుతం వరుస టీవీషో, ఇంటర్వ్యూలతో బీజీ బీజీగా ఉంటోంది అరియానా.Photo Credit@Ariyana/Instagram