Sreemukhi Photos: చుక్కల్లో చందమామలా మెరిసిపోతున్న శ్రీముఖి
బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల నుంచి హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకుంది రాములమ్మ. వాస్తవానికి హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి వెండితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోపియనా బుల్లితెరపై మాత్రం దూసుకుపోతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా.. జీవితంలో ఇదే బెస్ట్ వాలంటైన్స్ డే అని శ్రీముఖి చేసిన ట్వీట్ ఇప్పటికీ వైరల్ అవుతోంది. తన లైఫ్ లోకి ఎవరో రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చినా సస్పెన్స్ మాత్రం ఇంకా అలాగే ఉంచింది. దీంతో రాములమ్మ త్వరలో పప్పన్నం పెట్టేస్తుందేమో అని ఫిక్సైపోయారు అభిమానులు.
బుల్లితెరపై చేసే సందడి కన్నా సోషల్ మీడియాలో అంతకుమించి జోరు చూపిస్తోంది. శ్రీముఖి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరవ్ అవుతున్నాయి (Image credit:Sreemukhi/Instagram)
శ్రీముఖి (Image credit:Sreemukhi/Instagram)