✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

గ్రీన్ శారీలో వావ్ అనిపిస్తున్న శ్రీలీల

ABP Desam   |  15 Jan 2024 07:32 PM (IST)
1

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇందులో ఆమె గ్రీన్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫొటోకు ఇప్పటికే ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

2

ఫ్యాన్స్ ఈ ఫొటోపై విపరీతంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏకంగా రెండువేలకు పైగా కామెంట్లు కూడా ఈ ఫొటోకు వచ్చాయి. లైకులు, కామెంట్లు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ కూడా చేస్తున్నారు.

3

శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతికి విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే రూ.120 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను ‘గుంటూరు కారం’ సాధించింది.

4

2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు నటించాయి. అవే ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. వీటిలో భగవంత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

5

ఇప్పుడు కూడా తన చేతిలో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న #VD12 సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్.

6

2022లో వచ్చిన ‘ధమాకా’ శ్రీలీలను టాప్ హీరోయిన్‌గా మార్చింది. ఇందులో ఆమె డ్యాన్సులకు చాలా మంచి పేరు వచ్చింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • గ్రీన్ శారీలో వావ్ అనిపిస్తున్న శ్రీలీల
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.