Sankranti celebrations: సెలబ్రిటీల సంక్రాంతి సంబరాలు - వీరి ఫ్యామిలీ పిక్స్ చూస్తే కడుపు నిండిపోతుంది
సంక్రాంతి సందర్భంగా తెలుగింట సంబరాలు నెలకొన్నాయి. సెలబ్రిటీలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలా సంక్రాంతి జరుపుకున్నారు. ముఖ్యంగా మెగా, అల్లువారి కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఆ ఫొటోలు చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, పవర్ కళ్యాణ్ మాత్రం.. మిస్ అయ్యారు. ఆయనకు బదులు కుమారు అకీరా, కూతురు ఆద్య మెగా కుటుంబంతో కలిసి సందడి చేశారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి కూడా అవధుల్లేవు. ఇంకా విజయ్ దేవర కొండ నుంచి మంచు విష్ణు వరకు.. అందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. - Images Credit: Instagram
రామ్ చరణ్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకున్నా ఉపాసన.
తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్‌తో విజయ్ దేవరకొండ.
పండుగ పూజలో విజయ్ దేవరకొండ.
తల్లి, తమ్ముడితో విజయ్ దేవరకొండ.
భార్య, పిల్లతో మంచు విష్ణు.
భార్యతో మంచు విష్ణు
పిల్లలతో మంచు విష్ణు.
అయలాన్‌తో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న శివ కార్తికేయన్ ఫ్యామిలి.