✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!

RAMA   |  27 Jul 2024 12:00 PM (IST)
1

అందం,నటన, డాన్స్ లో ఇరగదీసే శ్రీలీల వరుస సినిమాలతో సందడి చేసింది. కొన్ని హిట్టయ్యాయి..మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. చిన్న బ్రేక్ తీసుకుని చదువుకుంటానంటూ వెళ్లిపోయింది శ్రీలీల..

2

మహేష్ బాబు గుంటూరుకారం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. విజయ్ గోట్ లో ఛాన్స్ వచ్చినా నో చెప్పిందని టాక్. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే వరుస మూవీస్ లో మళ్లీ పలకరించేందుకు సిద్ధమైంది శ్రీలీల

3

విజయ్‌ దేవరకొండతో ఓ మూవీ, పవర్ స్టార్ తో మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంకా నితిన్ రాబిన్ హుడ్ లో నటిస్తోంది. ఈ మూవీ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుందంటున్నారు..

4

2025 మొత్తం మళ్లీ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది శ్రీలీల. ఈ మూవీస్ లో ఏ ఒక్కటి హిట్టైనా కానీ..మళ్లీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవడం ఖాయం

5

ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీలీల..ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ పిక్స్ షేర్ చేసింది. అది నితిన్ రాబిన్ హుడ్ మూవీ అంటున్నారంతా...

6

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.