✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreeleela Photos : డైమండ్ ఝుంకాలనే డామినేట్ చేసిన శ్రీలీల నవ్వు

Geddam Vijaya Madhuri   |  12 Feb 2024 06:28 PM (IST)
1

టాలీవుడ్ ట్రెండీ హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపించింది. క్యూట్​గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(images Source : Instagram/Sreeleela)

2

డైమండ్ ఝుంకాలు, రింగ్స్ పెట్టుకుని.. పర్పుల్ కలర్ అవుట్​ఫిట్​లో క్యూట్​గా కనిపించింది. హెయిర్ లీవ్​ చేసి.. క్యూట్​గా నవ్వేస్తూ ఫోజులిచ్చింది.(images Source : Instagram/Sreeleela)

3

క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ... నెలకొక మూవీతో థియేటర్లలో సందడి చేస్తోంది. 22 ఏళ్ల భామ... ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలేస్తోంది.(images Source : Instagram/Sreeleela)

4

శ్రీలీల... కేవలం మంచి యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ప్రస్తుతం తను ఎమ్‌బీబీస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్యకాలంలో సినిమాలకు బ్రేక్​ ఇచ్చి.. చదువుమీద ధ్యాస పెడుతున్నట్లు తెలిపింది.(images Source : Instagram/Sreeleela)

5

జనవరిలో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’తో పలకరించింది. ఈ సినిమా మంచి టాక్​నే సంపాదించుకుంది.(images Source : Instagram/Sreeleela)

6

ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్, హరీష్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ సినిమా మాత్రమే ఉంది. ఇక ఈ షూటింగ్ వివిధ కారణాలతో ఆగింది.(images Source : Instagram/Sreeleela)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela Photos : డైమండ్ ఝుంకాలనే డామినేట్ చేసిన శ్రీలీల నవ్వు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.