✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manchu Lakshmi : అమ్మో మంచు లక్ష్మీ ఏంటి రోజు రోజుకి ఇంత హాట్​గా తయారవుతుంది

Geddam Vijaya Madhuri   |  12 Feb 2024 05:48 PM (IST)
1

టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా స్టన్నింగ్​గా కనిపించింది. (Images Source : Instagram/lakshmimanchu)

2

నడుమును ఎక్సోపోజ్ చేస్తూ.. తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వివిధ ఫ్యాషన్​బుల్​ చెవిలీలు.. ఝుంకాలు పెట్టుకుంది. బొడ్డుకు కూడా ఓ పిన్ పెట్టుకుంది. (Images Source : Instagram/lakshmimanchu)

3

మంచు మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మీ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.(Images Source : Instagram/lakshmimanchu)

4

సినిమాల్లోకి రాకముందు ఈ భామ బుల్లితెరపై పలు టాక్​ షోలు చేసింది. లక్ష్మీ టాక్​ షో అంటే ప్రేక్షకులు ఎదురు చూసేంతంగా ఫేమ్ సంపాదించుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఖ్యాతి కూడా ఈ భామకి ఉంది. (Images Source : Instagram/lakshmimanchu)

5

ప్రస్తుతం లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో 'ఆదిపర్వం' అనే సినిమా చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.(Images Source : Instagram/lakshmimanchu)

6

'ఆదిపర్వం'లో నాగలాపురం నాగమ్మ పాత్రలో లక్ష్మీ మంచు నటన విశ్వరూపాన్ని చూస్తారని ఇప్పటికే చిత్రబృందం హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కథ 1974 నుంచి 1992 మధ్య జరుగుతుందని, ఇదొక పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది.(Images Source : Instagram/lakshmimanchu)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Manchu Lakshmi : అమ్మో మంచు లక్ష్మీ ఏంటి రోజు రోజుకి ఇంత హాట్​గా తయారవుతుంది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.