✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreeleela: క్యాజువల్ లుక్ లో శ్రీలీల - ఫొటోస్ వైరల్ 

ABP Desam   |  29 Jul 2022 09:18 PM (IST)
1

మోడల్ గా కెరీర్ ఆరంభించిన శ్రీలీల 'పెళ్లి సందడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Sreeleela Instagram)

2

దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. (Photo Courtesy: Sreeleela Instagram)

3

ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Sreeleela Instagram)

4

ముందుగా రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)

5

అలానే దిల్ రాజు అన్నయ్య కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)

6

ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.(Photo Courtesy: Sreeleela Instagram)

7

సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ హీరోలుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)

8

ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Sreeleela Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela: క్యాజువల్ లుక్ లో శ్రీలీల - ఫొటోస్ వైరల్ 
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.