Sreemukhi Photos : పర్పుల్ కలర్ డ్రెస్‌లో వావ్ వావ్గా కనిపిస్తున్న శ్రీముఖి
శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌ని ట్రెండ్‌తో సెట్ చేస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెరిసి చాలా అందంగా కనిపించింది బ్యూటీ. పర్పుల్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు.(Images Source : Instagram/Sreemukhi)
డ్రెస్‌కి తగ్గట్లు పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని అందంగా కనిపించింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. వాటికి uper singer ✨ Tonight అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Sreemukhi)
తెలుగు యాంకర్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది శ్రీముఖి. నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైనా.. యాంకర్‌గానే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/sreemukhi)
జులాయి సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి.. నేను శైలజలో నటించి తాజాగా భోళా శంకర్‌లో నటించి మెప్పించింది. నటిగా కూడా తన పాత్రలకు న్యాయం చేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)
శ్రీముఖి ఇటీవల బరువు తగ్గి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు షోలు కూడా ఆహ్వానం పలుకుతున్నాయి. బిగ్‌బాస్ తర్వాత ఈ భామ తన కెరీర్‌ను చాలా ప్లాన్‌గా నడిపిస్తుంది.(Images Source : Instagram/Sreemukhi)
టీవీల్లోని కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్లతో బిజీగా మారింది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం సూపర్ సింగర్ షోకు వ్యాఖ్యాతగా పనిచేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)