Sravanthi Chokarapu : మిత్రవిందలా ముస్తాబైన స్రవంతి చోకరపు.. అందాల రాక్షసి అంటోన్న ఫ్యాన్స్
తెలుగు యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో స్రవంతి చోకరపు ఒకరు. ఈ భామ తన లుక్స్‌తో మాటలతో ఆడియన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో స్రవంతి చోకరపు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ భామ తన లుక్‌ని మిత్రవిందగా మార్చుకుంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
మగధీర సినిమాలో కాజల్ అగర్వాల్ మిత్రవింద లుక్‌ని స్రవంతి రీక్రియేట్ చేసింది. డ్రెస్నుంచి జ్యూవెలరీ వరకు అన్ని మ్యాచ్ అయ్యేలా ముస్తాబైంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
కర్లీ హెయిర్‌తో.. కలర్ ఫుల్ డ్రెస్‌లో జ్యూవెలరీతో అందంగా ముస్తాబై ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది యాంకర్. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
Tonight for #familystars ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Andhala rakshasi🔥 అంటూ.. మిత్రవింద అంటూ లవ్ ఎమోజీలతో అభిమానులు ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Sravanthi Chokarapu)