Sophie Choudry Photos: బీచ్ లో బ్యూటిఫుల్ సోఫీ, చూస్తే రెప్పవేయరంతే
ABP Desam | 30 Mar 2022 03:34 PM (IST)
1
టెలివిజన్ ప్రజెంటర్, గాయని, నటి, మోడల్..ఇలా అన్నిరంగాల్లోనూ దూసుకుపోతున్న బ్యూటీ సోఫీ చౌదరి. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ... ఇన్ స్టా గ్రామ్ లో మాత్రం హాట్ హాట్ ఫొటోస్ తో తనలో మరో యాంగిల్ ని చూపిస్తుంటుంది.
2
మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు సాంగ్ లో మెరిసింది
3
ఇన్ స్టాలో సోఫీ షేర్ చేసే ఫొటోలు చూసిన అభిమానులు ఇంతందానికి వెండితెరపై సరైన ఆదరణ దక్కలేదే అంటున్నారు.
4
సోఫీ చౌదరి (image credit : Sophie Choudry/Instagram)
5
సోఫీ చౌదరి (image credit : Sophie Choudry/Instagram)
6
సోఫీ చౌదరి (image credit : Sophie Choudry/Instagram)
7
సోఫీ చౌదరి (image credit : Sophie Choudry/Instagram)