Surekha Vani Photos: శారీలో సురేఖావాణి కేక..కేకస్య..కేకోభ్య:
ABP Desam | 30 Mar 2022 03:19 PM (IST)
1
నటి సురేఖా వాణి వయసు 40 ఏళ్లు. కానీ, ఆమెను చూస్తే అంత వయసు ఉన్నట్టు కనిపించరంటారు నెటిజన్స్. ఆమెను 'సంతూర్ మామ్' అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె లుక్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి
2
సినిమాల్లో అక్క, వదిన పాత్రలుకు న్యాయం చేస్తూ కెరీర్లో జోరుమీదున్న సురేఖా వాణి...సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె షేర్ చేసిన ప్రతి ఫొటో వైరల్ అవుతుంది..
3
ఓసారి మోడ్రన్ డెస్సుల్లో, మరోసారి శారీస్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శారీరో ఆమెను చూసి ఫిదా కానివారుండరేమో...
4
సురేఖా వాణి (Image Credit: Surekhavani/ Instagram)
5
సురేఖా వాణి (Image Credit: Surekhavani/ Instagram)
6
సురేఖా వాణి (Image Credit: Surekhavani/ Instagram)
7
సురేఖా వాణి (Image Credit: Surekhavani/ Instagram)