✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sonakshi Sinha Photos : బ్లాక్​ బికినీలో.. బీచ్​లో హాట్​ ఫోజులిస్తున్న సోనాక్షి సిన్హా

Geddam Vijaya Madhuri   |  17 Dec 2023 03:56 PM (IST)
1

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బీచ్​లో మెరిసింది. బ్లాక్​ బికినీలో ఫోటోలకు ఘాటు ఫోజులిచ్చింది.

2

బీచ్​లో.. సన్​ రేస్​ నీటిలో వెండి మెరుపునిస్తున్న సమయంలో నీటిలో దిగి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్​ బికినీలో లూజ్​ హెయిర్​తో ఫోటోలు దిగింది.

3

తన మిత్రుల వెడ్డింగ్​లో పాల్గొన్న ఈ భామ.. ట్రెడీషనల్​ లుక్​లో కూడా ముస్తాబైంది. చిన్న గొడుగు చేతబట్టి ఫోటోలకు ఫోజులిచ్చింది.

4

కళ్లకు బ్లాక్​ కూలింగ్ గ్లాసెస్​ పెట్టి.. వైట్​ అనార్కలీ డ్రెస్​లో.. తలలో మల్లెపూలు పెట్టుకుని ఫోజులిచ్చింది.

5

36 ఏళ్ల ఈ భామ తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. పలు సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి మార్కులు కొట్టేస్తుంది.

6

కథా ప్రాధన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ.. ఆచితూచి సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఎన్ని సినిమాలు చేసినా.. దబాంగ్​లో ఆమె లుక్స్, నటన గురించి అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు.

7

తాజాగా దహాడ్ అనే హిందీ సిరీస్​లో నటించింది. ఇది ఓటీటీలో బాగా హిట్​ అయింది. ప్రస్తుతం ఈ సిరీస్​ అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమ్​ అవుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sonakshi Sinha Photos : బ్లాక్​ బికినీలో.. బీచ్​లో హాట్​ ఫోజులిస్తున్న సోనాక్షి సిన్హా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.