Sobhitha Dhulipala: బాపూ చెక్కిన బొమ్మలా బాలీవుడ్ ముద్దుగుమ్మ
ABP Desam
Updated at:
20 Nov 2021 05:56 PM (IST)
1
బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధుళిపాళ వరుస హిట్లతో దూసుకెళ్తోంది.(Courtesy :Sobhitha Dhulipala Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తొలి చిత్రం రామన్ రాఘవన్ 2.0 తో బాలీవుడ్ హిట్ అందుకున్న ఈ తెలుగుమ్మాయి శోభిత.(Courtesy :Sobhitha Dhulipala Instagram)
3
గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిఇక్కడ సక్సెస్ అందుకుంది.(Courtesy :Sobhitha Dhulipala Instagram)
4
త్వరలో పొన్నియన్ సెల్వన్ మూవీతో తమిళంలోనూ ప్రేక్షకుల్నిపలకరించబోతుంది.(Courtesy :Sobhitha Dhulipala Instagram)
5
మలయాళంలో కూడా కురుప్ మూవీతో మంచి హిట్ అందుకుంది.(Courtesy :Sobhitha Dhulipala Instagram)
6
ఇలా అన్ని భాషల్లోనూ తన టాలెంట్ నిరూపించుకుంటోన్నశోభిత ధుళిపాళ.(Courtesy :Sobhitha Dhulipala Instagram)