Sobhita Dhulipala Photos: ఆ అబ్బాయ్ ఎవరు శోభిత!
ABP Desam | 20 Dec 2023 03:01 PM (IST)
1
'మేజర్' బ్యూటీ శోభితా ధూళిపాల సినిమాల కన్నా నాగచైతన్యతో ఎఫైర్స్ వార్తలతోనే ఫేమస్ అయింది
2
ఇప్పటికీ చైతూ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది
3
లేటెస్ట్ గా ఓ వ్యక్తితో హోటల్ నుంచి బయటకు వస్తూ కనిపించింది శోభిత. చుట్టుముట్టిన మీడియా చైతూతో బ్రేకప్ అయిందా..ఈ అబ్బాయ్ ఎవరంటూ క్వశ్చన్స్ సంధించారు. ఎవ్వరు ఎన్ని అడిగినా అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయింది శోభిత.
4
తాజాగా శోభిత ఇన్ స్టాలో షేర్ చేసిన కిచెన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి
5
గూఢచారి, పొన్నియన్ సెల్వన్ మూవీస్ తో ప్రేక్షకులకు చేరువైంది శోభిత
6
మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1 సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. Image credit: Shobhita Dhulipala/ Instagram