✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Siri Hanumanth: ఫ్లోరల్‌ డ్రెస్సులో బిగ్‌బాస్‌ సిరి అంఫొటోలుదాల రచ్చ - ఫొటోలు వైరల్‌

Sneha Latha   |  23 Feb 2024 05:09 PM (IST)
1

Siri Hanumanth Latest Photos: సిరి హనుమంత్‌ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్‌ వీడియోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిరి ఆ తర్వాత సీరియల్స్‌ చాన్స్‌లు కొట్టేసింది.

2

ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది. అదే సమయంలో తన ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి ఎన్నో వెబ్‌సిరీస్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్‌ షో మరింత పాపులర్‌ అయ్యింది.

3

బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర ఆడియన్స్‌కి చేరువైన సిరి ప్రస్తుతం పాపులర్‌ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్‌ బిజీ బిజీ అయిపోయింది.

4

అయితే ఈ బ్యూటీ ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ జావాన్‌ సినిమాలో కీలక పాత్రలో నటించి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. రిలీజ్‌ ముందు వరకు ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది. ప్రమోషన్స్‌లో సైతం సిరి హనుమంతు జవాన్‌ నటిస్తున్నట్టు ఎక్కడా రివీల్ కాలేదు.

5

వెండితెరపై షారుక్‌ ఖాన్‌ పక్కన ఆమె కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం జబర్దస్త్‌ షోకు యాంకర్‌గా చేస్తూ బిజీ అయిపోయిన సిరి తరచూ సోషల్‌ మీడియాలో తన ఫొటోలతో ఆకట్టుకుంటోంది. గ్లామరస్‌, హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.

6

యాంకర్‌గా స్టేజ్‌పైనే కాదు గ్లామర్‌తో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బిగ్‌బాస్‌ భామ వైరెటీ డ్రెస్సులో అందాలు ఒలకబోసింది. ఈ వారం జబర్దస్త్‌ షోకు కోసం సిద్ధమైన ఆమె ఇలా ఫ్లోరల్‌ కాలర్‌ షర్టు, ప్యాంట్‌లో మెరిసింది.

7

ఇందులో నడుమ అందాలు చూపిస్తూ కుర్రకారు మతిపొగోట్టింది. ప్రస్తుతం సిరి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యాంకరింగ్‌తో పాటు సిరి తెలుగులోనూ పలు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటిరెండు సినిమాలు ఉన్నట్టు సమాచారం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Siri Hanumanth: ఫ్లోరల్‌ డ్రెస్సులో బిగ్‌బాస్‌ సిరి అంఫొటోలుదాల రచ్చ - ఫొటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.