Shruti Haasan: ఎర్రచీరలో వెలిగిపోతున్న శ్రుతిహాసన్
RAMA | 25 Apr 2026 04:12 PM (IST)

shruti haasan Photos
1
శ్రుతి హాసన్ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల మోత మోగిపోతోంది
2
టాలీవుడ్ లో స్టార్టింగ్ లో ఐరెన్ అనిపించుకున్నా..గోల్డెన్ లెగ్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది
3
ప్రస్తుతం కెరీర్లో జోరు తగ్గింది కానీ ఆమెకున్న ఫాలోయింగ్ తగ్గలేదు
4
లుక్ కూడా ఆరంభంలో కన్నా ఇప్పుడే అదుర్స్ అనేలా ఉంది
5
ప్రస్తుతం పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో కలసి స్టెప్పులేయబోతోందట
6
రీసెంట్ గా వారణాసి మూవీ కోసం పాడిన సంచారీ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది
7
మళ్లీ టాలీవుడ్ లో జోరు పెంచుతుందేమో వెయిట్ అండ్ సీ