Shruti Haasan Latest Photos :శ్రుతిహాసన్ ట్రెండ్ ఫాలో అవదు సెట్ చేస్తోంది - ఈ ఫొటోస్ చూస్తే మీరూ అదే అంటారు
శ్రుతిహాసన్ ట్రెండ్ ఫాలో అవడంలేదు సెట్ చేస్తోంది అనేలా ఉంటుంది తన డ్రెస్సింగ్ స్టైల్. లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్లో శ్రుతి స్టైలిష్ పిక్స్ షేర్ చేసింది... బ్లాక్ డ్రెస్ లో లుక్ డిఫరెంట్ గా ఉంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది శ్రుతిహాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతిహాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది...వరుస సినిమాలతో దూసుకెళుతోంది
అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన శ్రుతిహానస్..ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. కానీ సరైన హిట్టందుకోలేదు...పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది
గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శ్రుతికెరీర్ తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకపోయింది..బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ లాంటి యంగ్ హీరోలతో వరుస సినిమాల్లో నటించింది.
చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ కలసి నటించింది. రీసెంట్ గా సలార్ లో ప్రభాస్ తో కలసి నటించి హిట్టందుకుంది.
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)