✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shriya Saran : శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు.. డిఫరెంట్ యాంగిల్స్​లో ఫోజులిచ్చిన హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  24 Mar 2024 08:02 PM (IST)
1

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. గోల్డెన్, బ్లాక్ డ్రెస్ కాంబినేషన్​లో వచ్చిన డ్రెస్​ ధరించి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/shriya_saran1109)

2

హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు డిఫరెంట్ యాంగిల్స్​లో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది. వీటికి అభిమానులు లైక్​ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/shriya_saran1109)

3

హెయిర్ లీవ్ చేసి.. స్మోకి ఐషాడో లుక్​తో తన మేకప్​ లుక్​ని సెట్ చేసుకుంది శ్రియా. ఫోటోల కోసం ఓ బల్ల ఎక్కి.. డిఫరెంట్ యాంగిల్స్​లో ఫోటోలు దిగింది.(Images Source : Instagram/shriya_saran1109)

4

శ్రియా తెలుగు సినిమాతో తన కెరీర్​ను ప్రారంభించింది. ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది.(Images Source : Instagram/shriya_saran1109)

5

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది బ్యూటీ. నేనున్నాను, నువ్వే, నువ్వే, ఠాగూర్ వంటి సినిమాల్లో నటించి హిట్​లు కొట్టింది.(Images Source : Instagram/shriya_saran1109)

6

తమిళ్​లో కూడా స్టార్​ హీరోలతో నటించింది. రజనీకాంత్​తో కూడా నటించి మెప్పించింది. హిందీలో కూడా తన సత్తా చాటుకుంది శ్రియా. ఇప్పటికీ సినిమాలు చేస్తూ.. కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/shriya_saran1109)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shriya Saran : శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు.. డిఫరెంట్ యాంగిల్స్​లో ఫోజులిచ్చిన హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.