✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shreya Ghoshal: ముంబై ఎయిర్ పోర్టులో శ్రేయా ఘోషల్ సందడి

ABP Desam   |  05 Oct 2022 12:55 PM (IST)
1

శ్రేయ ఘోషాల్ తెలుగులో 'ఒక్కడు' సినిమాలో తొలిసారిగాపాడింది.

2

‘నువ్వేం మాయ చేసావో గానీ’ అంటూ ఈమె పాడిన పాట ఎంతో పాపులర్ అయ్యింది.

3

ఇప్పటి చాలా తెలుగు సినిమాల్లో పాటలు పాడింది. పాడుతూనే ఉంది.

4

తాజాగా ‘ అల వైకుంఠపురంలో’ సినిమాలో సామజవరగమన పాటతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.

5

శ్రేయ ఘోషాల్ బెంగాల్ లోని దుర్గాపూర్‌లో జన్మించింది.

6

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ సినిమా ‘దేవదాస్’తో మొదలుపెట్టింది.

7

తొలి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకుంది.

8

ఇప్పటి వరకు శ్రేయకు 4 జాతీయ పురస్కారాలు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.

9

ఈ అందాల సింగర్‌ బిజినెస్‌ మ్యాన్‌ శిలాదిత్యను 2015లో వివాహం చేసుకుంది.

10

ప్రస్తుతం ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shreya Ghoshal: ముంబై ఎయిర్ పోర్టులో శ్రేయా ఘోషల్ సందడి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.