✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Kapoor : క్యూట్​ సెల్ఫీలతో ఫ్యాన్స్​ను ఆకర్షిస్తున్న ప్రభాస్ హీరోయిన్​

Geddam Vijaya Madhuri   |  17 Dec 2023 04:22 PM (IST)
1

శ్రద్ధా కపూర్ సోషల్​ మీడియాలో రేర్​గా పోస్ట్​లు చేస్తుంది. కానీ ఆమె ఏ పోస్ట్ చేసినా అభిమానులు వాటిని వైరల్​ చేస్తారు.

2

తాజాగా సెల్ఫీలు తీసుకుని.. సూర్యుడు ఇంతబాగా సహకరిస్తే 250 ఏంటి 300 అయినా సెల్ఫీలు దిగొచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

3

ఈ భామ ఆషికి-2 సినిమాతో బాలీవుడ్​లో బంపర్​ హిట్​ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు సినిమాను మరో రేంజ్​కి తీసుకెళ్లాయి.

4

సినిమాలో శ్రద్ధా నటనకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆషికీగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

5

ఈ భామ తన లుక్స్​తో, నటనతోనే కాకుండా తన స్లాంగ్స్​తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్రిటన్ స్లాంగ్​ని శ్రద్ధా ఇరగదీస్తుంది.

6

టాలీవుడ్​లో కూడా శ్రద్ధా సుపరిచితురాలు. ప్రభాస్ సరసన సాహోలో నటించింది. సినిమా అంతగా ప్రేక్షకాధారణ పొందకపోయినా.. సినిమాలో శ్రద్ధా నటనకు తెలుగు యువత ఫిదా అయిపోయింది.

7

ఈ సంవత్సరం రణ్​బీర్​ కపూర్​తో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల స్టోరీలు వింటున్నట్లు చెప్తుంది బ్యూటీ. తనకు నచ్చిన స్క్రిప్ట్​ దొరికితే సినిమా చేస్తానంటూ బదులిచ్చింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Kapoor : క్యూట్​ సెల్ఫీలతో ఫ్యాన్స్​ను ఆకర్షిస్తున్న ప్రభాస్ హీరోయిన్​
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.