Shraddha Das Photos: శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ చూశారా!
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ.
టాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయింది శ్రద్ధాదాస్. అవకాశాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా చీరకట్టు ఫోటోలను పోస్టు చేసి ఆకట్టుకుంటుంది.
ముంబయి బ్యూటీ శ్రద్ధా దాస్ కి స్టార్ హీరోయిన్ క్రేజ్ లేకపోయినా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంలో సక్సెస్ అయింది.స్టార్ హీరోస్ మూవీస్ లో గ్లామర్ రోల్స్ లో కనిపించి మతిపోగొట్టేస్తుంటుంది.
సినిమాల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి మెస్మరైజ్ చేస్తుంటుంది.
శ్రద్ధాదాస్ ( Image Credit: Shraddha Das/Instagram)