Shraddha Das: శ్రద్ధాదాస్ వీకెండ్ ట్రీట్!
శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది.
ఈ మధ్య సినిమాలు వెండితెరపై శ్రద్ధాదాస్ సందడి కరువైంది కానీ సోషల్ మీడియాలో గ్లామరషో చేస్తూనే ఉంది
బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ఇప్పటికీ రాలేదు
శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2లో గీతా ఆకట్టుకుంది. డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ సినిమాల్లో మెరిసింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram