Shobha Shetty Photos: చీరలో శోభా శెట్టి సోయగం - అందాల ఆరబోతతో కవ్విస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ
Shobha Shetty Photos: శోభా శెట్టి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్‌గా వచ్చిన శోభా హౌజ్‌లో చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహౌజ్‌లో అడుగుపెట్టే ముందు కూడా హోస్ట్ నాగార్జునతో అదే చెప్పి వచ్చింది. ఇప్పటి వరకు తను మోనితగానే అందరికి తెలుసని, శోభా శెట్టి అంటే గుర్తుపట్టడం లేదని చెప్పింది.
నిజానికి బిగ్‌బాస్ ముందు వరకు ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. 'కార్తీక దీపం' మోనితగానే పరిచయం. బిగ్‌బాస్ తర్వాత తన అసలైన పేరుతో గుర్తింపు సంపాదించుకుంది.
అయితే బిగ్‌బాస్ తర్వాత మోనితని మర్చిపోయి శోభాశెట్టిని గుర్తుపెట్టుకుంటారంది. అన్నట్టుగా హౌజ్‌లో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిలో పడింది. ఇక గొడవల్లోనూ శోభా పేరు గట్టిగా వినిపించేది.
హౌజ్‌మేట్స్‌తో వాదనలు, గొడవలు, మనస్పర్థలతో ఫుల్ ట్రోల్‌కు గురైంది. ఈ క్రమంలో శోభాశెట్టిపై బయట నెగిటివిటీ కూడా పెరిగింది.
బయటకు వచ్చాక కూడా ట్రోల్స్‌పై శోభా తన ఆట తాను ఆడానని, ఎవరికి ఏం అనుకున్న తనకు ఏం కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఇక హౌజ్ నుంచి బయటకు రాగానే ప్రియుడిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లి రెడీ అయ్యింది. ప్రస్తుతం శోభ చేతిలో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు.
ఆ కానీ తరచూ సోషల్ మీడియాలో తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా చీరకట్టి నెటిజన్లను ఫిదా చేస్తుంది.
తాజాగా క్రిం అండ్ పింక్ కలర్ చీరకట్టి ఆకట్టుకుంది. ప్రస్తుతం శోభా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.