Shivatmika Rajasekhar: దొరసాని చీర కడితే...
'దొరసాని' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మిక. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలి సినిమాతో శివాత్మిక మంచి పేరు తెచ్చుకున్నారు. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
ఇటీవల రాజశేఖర్ బంధువుల ఇళ్లలో పెళ్లి జరిగింది. అక్కడ ఈ విధంగా చీరలో సందడి చేశారు శివాత్మికా రాజశేఖర్. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
చీరలో శివాత్మిక లుక్ అద్భుతమని నెటిజన్స్ అంటున్నారు.(Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగమార్తాండ', మరో సినిమా 'పంచతంత్రం'లో శివాత్మిక నటిస్తున్నారు. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
భోజనం చేస్తున్నప్పుడు... (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)