Shivathmika Rajashekar : శివానీ, శివాత్మిక సిస్టర్ గోల్స్.. అక్క డ్రెస్ తస్కరించి ఎంజాయ్ చేస్తోన్న చెల్లి
న్యూయార్క్ నగరంలో తిరుగుతూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది శివాత్మిక రాజశేఖర్. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Shivathmika Rajashekar)
New York Nagaram ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. అదే సాంగ్‌ని ఫోటోలకు జోడించింది ఈ తెలుగు హీరోయిన్. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ❤️🔥❤️🔥🔥😘🤗🥰🥰 వంటి ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Shivathmika Rajashekar)
ఆమె ధరించిన ఈ డ్రెస్ మాత్రం తన అక్క శివానీ రాజశేఖర్ నుంచి తస్కరించింది ఈ బ్యూటీ. గతంలో శివానీ కూడా ఇదే డ్రెస్‌లో హాట్ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Shivathmika Rajashekar)
సాధారణంగా అక్కా చెల్లిల్లు అంటే.. డ్రెస్‌లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ తెలుగు హీరోయిన్స్ కూడా తమ డ్రెస్‌లు ఎక్స్ఛేంజ్ చేసుకుని మరీ ఫోటోషూట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/Shivathmika Rajashekar)
ఈ డ్రెస్‌లో శివాత్మిక దిగిన ఫోటోలకు ఓ నెటిజన్.. Mi idharu sisters dresses exchange cheskuntara... అంటూ ప్రశ్నించారు. దానికి మరొక నెటిజన్ దానిలో తప్పేమి ఉంది.. ఇద్దరూ అక్కా చెల్లెలే కదా అంటూ సమర్థించుకొచ్చారు. (Images Source : Instagram/Shivathmika Rajashekar)
డ్రెస్ విషయం పక్కన పెడితే.. శివాని, శివాత్మిక ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒకరికి ఒకరు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటూ సిస్టర్ గోల్స్‌కి సరైన అర్థం చెప్తున్నారు. (Images Source : Instagram/Shivathmika Rajashekar)