Shilpa Shetty: గ్రీన్ డ్రెస్సులో శిల్పాశెట్టి- ఎల్లోరా శిల్పంలా ఫోటోలకు పోజులు
Anjibabu Chittimalla | 16 Mar 2024 10:37 AM (IST)
1
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి హిందీతో పాటు సౌత్ లోనూ పలు సినిమాలు చేసింది.
2
తెలుగులో ఆమె నటించిన పుల సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.
3
కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.
4
ఆ తర్వాత ఇద్దరు కలిసి ఐపీఎల్ టీమ్ కు యజమానులుగా వ్యవహరించారు.
5
కొంతకాలం క్రితం శిల్పా భర్త ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు.
6
శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలకు కూడా వచ్చాయి.
7
తాజాగా శిల్పాశెట్టి ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొన్నది.
8
ఈ సందర్భంగా ఆమె ధరించిన గ్రీన్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది.