Happy Birthday Shalini Pandey: ‘ముద్దు’గుమ్మ షాలినీ పాండే ముద్దొచ్చే చిత్రాలు!
ABP Desam
Updated at:
23 Sep 2021 06:40 PM (IST)
1
షాలిని పాండే 1993, సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని, జబల్ పూర్‌లో జన్మించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈమె జబల్ పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
3
2017లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
4
ఆ తరువాత ‘మహానటి’లో వి.ఎన్.జానకిగా చేశారు.
5
118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం, ఎన్.టి.ఆర్. కథానాయకుడులో షావుకారు జానకి గా కనిపించారు.
6
హిందీలో ‘మేరి నిమ్ము’ సినిమాలో అతిథి పాత్ర చేసింది.
7
ఆ తరునాత హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
8
తమిళంలో 100 పర్శంట్ కాదల్, గోరిల్లా, సైలెన్స్ చిత్రాల్లో నటించింది.
9
2018లో 'నా ప్రాణమయ్' పాట కోసం స్వరాన్ని అందించింది.
10
‘అర్జున్ రెడ్డి’ సినిమాకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది.
11
హ్యాపీ బర్త్ డే షాలినీ పాండే (Image Credit: Shreyas Group/Twitter)