Shalini Pandey Photos: షాలినీ ఆ డ్రస్సేంటమ్మా!
తొలి చిత్రంతోనే బోల్డ్ గా నటించి యూత్ ని అట్రాక్ట్ చేసిన షాలినీ పాండే. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండకి ఎంత మంచి పేరొచ్చిందో షాలినీకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. అమ్మడికి అదే మంచి ఫస్ట్ మూవీ అంటే నమ్మలేనంతంగా నటించింది. ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్ సీన్స్ లో నటించి షాకిచ్చింది. పైగా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుని కూడా మెప్పించింది.
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ''118'', ''ఇద్దరిలోకం ఒకటే'', ''నిశ్శబ్దం'' మూవీలో షాలిని నటించింది. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది.
అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఆ తర్వాత తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి నాజూగ్గా తయారై వరుస ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)