Shaakuntalam Stills: 'రుషివనం'లో శకుంతల, దుష్యంత్ ప్రేమాయణం
సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ నుంచి మరొక లిరికల్ సాంగ్ రిలీజైంది. Image Credit: UV Creations/ Instargram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'రుషివనం'లో అంటూ సాగే ఈ సాంగ్ స్టిల్స్ ఇవి. Image Credit: UV Creations/ Instargram
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో సమంతను చూస్తే.. దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా కనిపిస్తోంది. Image Credit: UV Creations/ Instargram
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. Image Credit: UV Creations/ Instargram
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. Image Credit: Samantha/Twitter
దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు.